‘విల్లింగ్‌ టు శాక్రిఫైజ్‌’ డాక్యుమెంటరీతో జాతీయ స్థాయి అవార్డులు సాధించిన బియ్యాల పాపారావు దర్శకత్వంలో ‘మ్యూజిక్‌ స్కూల్‌’ సినిమాను యామినీ ఫిలింస్‌ నిర్మించనుంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బాణీలు అందిస్తారు. 22 Oct, 2021

https://www.sakshi.com/telugu-news/movies/music-school-sharman-joshi-and-shriya-saran-come-together-1392401

Know more